ఝార్ఖండ్ ధన్బాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వంతెనపై అదుపు తప్పిన కారు..100 మీ. లోతులో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోరం..ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం
Five killed in road mishap