బ్రేకింగ్- ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ఐదుగురు మృతి

0
103

రాజస్థాన్​ లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాలోర్​లోని అహోల్​ లో వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.