Flash: సముద్ర తీరంలో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు

0
76

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లిలోని పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మిగతా 10 మంది విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. గల్లంతైన విద్యార్థుల కోసం.. వెతుకుతున్నారు.