జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో భద్రతాబలగాల కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ టెర్రరిస్టులు(Five Terrorists) హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. కాగా, జూన్ 13వ తేదీన కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయని కశ్మీర్(Jammu Kashmir ) పోలీసులు తెలిపారు. దీంతో ఆర్మీ, కుప్వారా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు టెర్రరిస్టులు హతం
-
Read more RELATEDRecommended to you
Bomb Threats | స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అల్లకల్లోలమవుతున్న దేశ రాజధాని..
ఢిల్లీలోని పాఠశాలలకు మరోసారి బాంబు బెదిరింపులు(Bomb Threats) రావడం దేశవ్యాప్తంగా తీవ్ర...
Haryana | రైతుల పాదయాత్రను అడ్డుకున్న భద్రతా బలగాలు..
తమ సమస్యలను కేంద్రానికి వెల్లడించడం కోసం హర్యాన(Haryana) రైతులు మరోసారి ఢిల్లీ...
Jagdeep Dhankhar | ఆ శక్తులను అణచివేయాలి: ఉపరాష్ట్రపతి
దేశానికి శత్రువులుగా మారిన శక్తులను అణచివేయాలని దేశ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్(Jagdeep...
Latest news
Must read
Manchu Vishnu | ‘వారు దూరంగా ఉండాలి’.. విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్
మంచు ఫ్యామిలీ విషయంపై మంచు విష్ణు(Manchu Vishnu) స్పందించారు. ప్రతి కుటుంబంలో...
Dharmendra | సీనియర్ హీరోకు కోర్టు నోటీసులు.. ఏ కేసులోనంటే..!
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra)కు ఢిల్లీలోని పటియాలా కోర్టు నోటీసులు జారీ...