షాకింగ్: ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్

Five UN personnel kidnapped

0
92

దక్షిణ యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్‌ అవ్వడం కలకలం రేపుతోంది. యూఎస్‌ అధికార ప్రతినిధి రస్సెల్ గీకీ.. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్‌లో పని చేస్తున్నారు. ఈ క్రమంలో పని ముగించుకుని అడెన్‌కు తిరిగి వస్తుండగా వారిని దుండగులు వారిని కిడ్నాప్‌ చేశారని తెలిపారు..వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్‌లో ఐరాసా అధికారి రస్సెల్‌ గీకీ పేర్కొన్నారు.