క్రైమ్ Flash: కల్తీ మద్యం కలకలం..ఏడుగురు మృతి By Alltimereport - February 21, 2022 0 301 FacebookTwitterPinterestWhatsApp ఉత్తర్ప్రదేశ్లో ఘోరం జరిగింది. కల్తీ మద్యం సేవించి ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆజంగఢ్ జిల్లాలోని అహరైలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.