ఫ్లాష్: ఏపీలో దారుణం..రెండవ తరగతి బాలికపై కామాంధుడు అత్యాచారం

0
114

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఏపీలో ఇలాంటి ఘటనలకు హంతే లేకుండా పోతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర దారుణం చోటు చేసుకుంది.

అన్యం పుణ్యం తెలియని బాలికను అత్యాచారం చేసిన ఘటన అనకాపల్లిలోని చోడ వరంలో జరిగింది. రెండవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఓ 18 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసి ఘటన స్థలం నుండి పరాయ్యాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.