BIG BREAKING: మాజీ ప్రధాని దారుణ హత్య

0
61

జపాన్ మాజీ ప్రధాని షింజో దారుణ హత్యకు గురయ్యారు. నారా ప్రాంతంలో అతనిపై కాల్పులు జరగగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించినట్లు జపాన్ కు చెందిన ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది.