Flash: మధ్యప్రదేశ్​లో కలకలం..ఆ నలుగురిది హత్యా? ఆత్మహత్యా?

0
85

జీవితం చాలా విలువైనది. కొంతమంది చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకోవడం చేస్తుంటే మరికొందరు చిన్న వివాదాలకు ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. ఇక తాజాగా మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ జిల్లాలో కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా కనిపించడం ఇప్పుడు స్థానికంగా కలవరపెడుతుంది. అయితే ఇది హత్యా? ఆత్మహత్యా? అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.