Flash- ఏపీలో పండగ పూట విషాదం..నలుగురు మృతి

Four killed in AP festival tragedy

0
79

ఏపీలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం వద్ద చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.