Flash: పడవ బోల్తా పడి నలుగురు మృతి..14 మంది గల్లంతు

0
94

ఝార్ఖండ్‌లో జామ్​తాడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బరాకర్ నదిలో ఓ పడవ బోల్తా పడి నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.