క్రైమ్ Breaking: నిజామాబాద్ లో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య By Alltimereport - August 21, 2022 0 92 FacebookTwitterPinterestWhatsApp నిజామాబాద్ లో ఓ కుటుంబం ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని కపిల హోటల్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.