బ్రేకింగ్: ఏపీలో ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

0
90

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని ట్రాఫిక్ఏ  రూల్స్ నియమించిన ప్రమాదాలను  మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ సమీపంలో యానం బాలయోగి బ్రిడ్జిపై బైక్, టిప్పర్ ఢీకొనడంతో  ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందడం బాధాకరం. ఇందులో పాపం పుణ్యం తెలియని ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.