కాల్పులు కలకలం..నలుగురు ఉగ్రవాదులు హతం

0
111

జమ్ముకశ్మీర్​లో కాల్పులు కలకలం రేపాయి. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లు జరిగాయి. ఈ క్రమంలో నలుగురు ముష్కరుల్ని మట్టుబెట్టినట్టు భద్రత బలగాలు పేర్కొన్నాయి. మృతుల్లో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు అని, లష్కరే తొయిబా సంస్థ కోసం పని చేస్తున్నారని అధికారులు తేల్చారు.