సింగ‌రేణిలో తీవ్ర విషాదం..న‌లుగురు కార్మికులు మృతి

0
94

సింగ‌రేణిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బొగ్గు గ‌ని పై క‌ప్పు కూలిన ఘటనలో న‌లుగురు మృతి చెందారు. అయితే ప్రమాద సమయంలో మొత్తం 20 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. కాగా చనిపోయిన కార్మికుల వివరాలు తెలియాల్సి ఉంది.