స్నేహితుడు చనిపోయాడు – అతని భార్యతో అఫైర్ చివరకు ఏమైందంటే

Friend dies - Affair with his wife

0
84

వారిద్దరూ మంచి స్నేహితులు దురదృష్టవశాత్తు అతని స్నేహితుడు మరణించాడు. అయితే అతని భార్య ఒంటరిగా ఉండేది ఈ సమయంలో ఆమెకి ఏమి కావాలో అన్నీ ఈ స్నేహితుడు ఇచ్చేవాడు. ఇలా ఇద్దరూ దగ్గర అయ్యారు. మళ్లీ ప్రేమలో మునిగిపోయారు. చివరకు అఫైర్ కొనసాగింది వివాహం చేసుకుంటాను అని ఆమెకి మాట ఇచ్చాడు. కానీ ఆమెని మళ్లీ పక్కన పెట్టాడు.

చత్తీస్ గఢ్ రాష్ట్రం రాయ్ పూర్ కు చెందిన చురేంద్ర దేవ్ ఆర్మీ ఉద్యోగి. తన స్నేహితుడైన మరో ఆర్మీ ఉద్యోగితో కలిసి అతని ఇంటికి వెళ్ళేవాడు. అతని భార్య షాలినీతో పరిచయం అక్కడ జరిగింది. ఇటీవల గుండెపోటుతో మరణించాడు షాలిని భర్త. ఇలా తర్వాత ఆమెతో చనువు మరింత పెరిగింది. ఆమెకి మరింత దగ్గర అయ్యాడు అతనిని నమ్మి సర్వస్వం అర్పించింది షాలినీ. పెళ్లి చేసుకోమంటే మాట మార్చేవాడు.

ప్రియుడు తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను చిత్రీకరించి ఏకంగా ఆర్మీ ఉన్నతాధికారులకు చూపించింది షాలినీ. దీంతో ప్రియుడి ఉద్యోగం ఊడిపోయింది. నాకు న్యాయం చేయాలి అని ఆమె కోరుతోంది.