Flash News- గణేశ్​ ఉత్సవాల్లో దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్

0
80

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారుతున్నాయి. ఇక తాజాగా ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. గణేశ్​ ఉత్సవాల్లో పాల్గొన్న బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బాలికను ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.