ఘోరం..భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్

0
87

ఉత్తర్​ప్రదేశ్ ముజఫర్​పుర్​లో ఘోరం జరిగింది. భర్త కళ్లెదుటే.. భార్యపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు దుండగులు. భర్తను చెట్టుకు కట్టేసి దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది.  ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.