Breaking- ఘోరం..14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

0
82

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘోరం జరిగింది. చంద్రయాణగుట్టలో 14 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఇప్పుడు కలకలం రేపుతోంది. నిందితులు బాలికను కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.