గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్

0
107

గ్యాంగ్ స్టర్ నయిం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలు, బెదిరింపుల వంటి అనేక కేసుల్లో శేషన్న నిందితుడిగా ఉన్నాడు. పక్క సమాచారం మేరకు కొత్తపేటలోని ఓ రెస్టారెంట్ లో సెటిల్ మెంట్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు.