Ganja cultivation: పెరట్లో గంజాయి సాగు

-

Ganja cultivation: గంజాయి మొక్కల పెంపకం గుట్టుచప్పుడు కాకుండా చేసే వ్యవహారం. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో ఓ వ్యక్తి మాత్రం దర్జాగా పెరటి తోటలాగా గంజాయి మొక్కల్ని(Ganja cultivation) పెంచుతున్నాడు. అయితే ఆ విషయన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. పాండ్ల శ్రీరాములు తన ఇంటి ఆవరణములో నాలుగు గంజాయి మొక్కలను సాగు చేయడం గమనించిన ఎక్సైజ్ అధికారులకు దాడి చేశారు. అనంతరం అవి గంజాయి మొక్కలేనని అధికారులు నిర్ధారించారు. వాటిని ధ్వంసం చేసిన పోలీసులు.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని, స్టేషన్ కు తరలించామని ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...