భార్య, భర్తల ఘరానా మోసం..ఏకంగా రూ.338 కోట్లకు ఎసరు

0
96

రాజమండ్రిలో తోట కన్నారావు, వెంకట రమణ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆ దంపతులు కొవ్వూరు మండలం పంగిడిలో కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ పేరు మీద నకిలీ పత్రాలతో కెనరా బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. దీంతో కెనరా బ్యాంకుకు రూ.338 కోట్ల నష్టం వాటిల్లింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.