GHMC ఉన్నతాధికారి రాసలీలలు : తానే బయట పెట్టుకున్న వైనం

0
123

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ కమీషనర్ గా పని చేస్తున్న తిప్పర్తి యాదయ్య అనే వ్యక్తి తన గెస్ట్ హౌస్ లో రాసలీలలకు పాల్పడిన ఘటన ఇది.

సదరు అధికారి తన రాసలీలలకు సంబంధించి ఒక యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తానే స్వయంగా బయట పెట్టుకుని సంచలన రేపాడు.

తనను ఆ యువతి ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు ఆయన ఫోన్ నుంచే ఒక వాట్సప్ గ్రూపులో రిలీజ్ చేసారు.

వాటిని కావాలని రిలీజ్ చేసారా?

లేదంటే వేరే ఎవరైనా చేశారా ?

అసలు ఫొటోలు ఎందుకు తీసుకున్నారు?

పొరపాటున జరిగిందా? లేక కుట్ర కోణం దాగి ఉందా?

ఆయన ఫోన్ హ్యాక్ అయిందా?

ప్రస్తుతం సదరు అధికారి రాసలీలల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

జవహర్ నగర్ ఎస్సై అనీల్ తన సహచర పోలీస్ తో డ్యూటీ టైం లో రాసలీలలకు పాల్పడి సస్పెన్షన్ కు గురైన మరుసటిరోజే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.