ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది సజీవ దహనం

Ghora road accident..10 people burnt alive

0
96

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొని పదిమంది దుర్మరణం చెందినట్లు సమచారం. ట్రక్కు, ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ ప్రాంతంలోని బార్మర్-జోధ్‌పూర్ హైవేపై పచ్‌పద్ర సమీపంలో చోటు చేసుకుంది.