Flash News- ఘోర రోడ్డు ప్రమాదం..53 మంది దుర్మరణం

Ghora road accident..53 people killed

0
98

మెక్సికోలోని చియాపాస్​ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 53 మంది వలసదారులు మరణించారు. 54 మంది గాయపడ్డారు. రహదారిపై వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడి పాదచారుల వంతెనను ఢీ కొట్టింది.