Flash: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..

0
92

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లాతూర్ అంబజోగాయ్ హైవేపై నందగావ్ ఫటా  వద్ద suv వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు స్పాట్ డెడ్ అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.