ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెందుర్తి-వజ్రకూటం మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా..డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.