Flash News- ఘోరం..దివ్యాంగ మహిళపై పలుమార్లు అత్యాచారం

Ghoram .. Divyanga woman repeatedly raped

0
134

మహిళలపై రోజురోజుకు ఆకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా దివ్యాంగ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన దిల్లీలో వెలుగుచూసింది. నవంబర్ 21 నుంచి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.