ఫ్లాష్- ఘోరం..బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం

0
113

మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది.​ 16 ఏళ్ల బాలికపై తండ్రీకొడుకులు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కొల్సేవాడి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులను అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు.