ఏపీలో ఘోరం..కన్న తండ్రినే కడతేర్చిన కొడుకు

Ghoram in AP..Kanna is the son who betrayed his father

0
100

ఏపీలో దారుణం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం బౌరువాకలో ఓ కొడుకు తండ్రిని చంపేశాడు. మద్యం సేవించి తల్లిని వేధిస్తున్నాడని తండ్రిపై కత్తిపీటతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.