పాతబస్తీలో ఘోరం..మత్తు మందు ఇచ్చి 15 ఏళ్ల బాలికతో వ్యభిచారం

0
82

తెలంగాణలో ఘోరం జరిగింది. హైదరాబాద్ లోని పాత బస్తీలో 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికకు నెల రోజుల పాటు మత్తు మందు ఇచ్చిన దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సహాయం కోసం ఆటోడ్రైవర్ వద్దకు ఆ బాలిక చేత బలవంతంగా వ్యభిచారం కూడా చేయించారు నీచులు. ఆటో డ్రైవర్ కు సహకరించిన భార్య కూతుర్ని బహదూర్పురా పోలీసులు అరెస్ట్ చేశారు.