ఘోరం..ఆర్మీ మాజీ అధికారి దంపతుల సజీవ దహనం

Ghoram..live burning of a former Army officer couple

0
142
Kabul

పంజాబ్​ హోషియార్​పుర్​లోని తాండాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్​ ఆర్మీ అధికారి మంజీత్​ సింగ్​, ఆయన భార్యకు కొందరు దుండగులు నిప్పంటించి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.