Big Breaking: ఘోరం..26 మంది సజీవ సమాధి

Ghoram..live grave of 26 people

0
81

ఏపీ: చెయ్యేరు వాగు కారణంగా కొట్టుకుపోయిన 26 మంది సజీవ సమాధి అయిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం వైపు నుంచి అధికారిక సమాచారం వచ్చింది. శనివారం 12, ఆదివారం 5 మృతదేహాలను వెలికితీశారు. మరో గుర్తు తెలియని శవాన్ని కనుగొన్నారు.

మొత్తంగా 26 మందిలో 18 మృతదేహాలను వెలికితీశారు. అందులో 15 దేహాలను ఇప్పటికే బంధువులకు అప్పగించారు. చనిపోయిన వాళ్లందరూ కడప జిల్లాని చెయ్యేరు నదికి సమీప గ్రామాలైన మండపల్లి, పులపత్తూరు, గుంట్లూరు వాసులు. వీరంతా మొన్న 19వ తేదీ తెల్లవారుఝామున కార్తీక పౌర్ణమి వేళ శివాలయంలో పూజలు చేసేందుకు వెళ్లి నదిలో కొట్టుకుపోయారు.