ఫ్లాష్- ఘోరం..ముగ్గురు విద్యార్థులను కాటేసిన పాము

0
99

ఏపీలో ఘోరం జరిగింది. విజయవాడ జిల్లా కురుపాంలోని గురుకుల విద్యాలయంలో పాము కలకలం రేపింది. ఏకంగా ముగ్గురు విద్యార్థులను కాటేసింది పాము. ఆ ముగ్గురిలో ఓ విద్యార్థి మరణించగా..మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా 8వ తరగతి చదువుతున్నట్టు తెలుస్తుంది.