పెళ్లివేడుకలో కొత్త జంటకి గిఫ్ట్ – అది చూసి కోపంతో వధువు ఏం చేసిందంటే

Gift for the new couple at the wedding - That’s what the angry bride did

0
115

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వీడియోలు అందరిని మరింత ఆకట్టుకుంటున్నాయి. ఏకంగా లక్షల మంది ఈ వీడియోలు చూస్తున్నారు. పెళ్లిలో వధూవరులను ఆటపట్టించడం సాధారణమే. ఇక స్నేహితులు బంధువులు చాలా రకాల గిఫ్ట్ లు ఇస్తారు అనేది తెలిసిందే. ఇక్కడ పెళ్లిలో కూడా ఈ జంటకి గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదే ఇప్పుడు చర్చకు కారణం అయింది.

తాజాగా వధువు గిఫ్టును విసిరేసిన వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి రిసెప్షన్లో భాగంగా వధువరులు వేదిక మీద కూర్చున్నారు. స్నేహితులు వధువు కోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చారు. ఆమెని ఈ గిఫ్ట్ ప్యాక్ విప్పమని ఇచ్చారు. ఆమె విప్పింది. అందులో పాల డబ్బా ఉంది వెంటనే కోపంతో దానిని పక్కన పడేసింది.

ఆ గిఫ్ట్ ఇచ్చినవారిని ఆగ్రహంగా చూస్తూ గిఫ్ట్ ని పక్కన పడేసింది. ఇక నెటిజన్లు ఆ వధువు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూసి కామెంట్లు చేస్తున్నారు. వీడియో తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో

మీరు వీడియో చూడండి.

https://www.facebook.com/banty.thakur.9231712/videos/1189297924843686/