రోజూ టీవీ చూసేందుకు వస్తున్న బాలికని ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే

0
185

 

మన దేశంలో నిర్భయలాంటి కఠిన చట్టాలు అమలులో ఉన్నా. కొందరు దుర్మార్గులు రెచ్చిపోతున్నారు.. బాలికలను హింసిస్తున్నారు.. మాయ మాటలు చెప్పి వారిని లోబరుచుకుంటున్నారు. కామాంధుల కామ వాంచకు ఆ బాలికలు బలి అవుతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇలాంటి దారుణమైన ఘటన  హైదరాబాద్ లో జరిగింది.టీవీ చూసేందుకు తన ఇంటికి వచ్చిన బాలికపై ఓ నీచుడు కన్నేశాడు. ఆమెని నిత్యం ఇంటికి వచ్చిన సమయంలో బెదిరించేవాడు, అంతేకాదు ఆమెపై అత్యాచారం చేశాడు, ఇలా ఆమె గర్భం దాల్చింది, చివరకు బాలిక తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు, దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. మే 24న మధ్యాహ్నం బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ దారుణం బయటపడింది, వెంటనే ఆమెని ఏం జరిగింది అని ప్రశ్నిస్తే, జరిగిన విషయం చెప్పింది. చూశారుగా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు పోలీసులు.

హైదరాబాద్