దేశంలో రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త పాశవికంగా ప్రవర్తించాడు. సొంత భర్తే స్నేహితులతో కలిసి తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్.. జైపుర్లోని సంగనేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.