Flash- హ్యాకింగ్ కలకలం..ఎన్​డీఆర్​​ఎఫ్​ ట్విట్టర్ ఖాతా హ్యాక్

Hacking scam..NDRF Twitter account hacked

0
71

దేశంలో హ్యాకింగ్ కలకలం రేపింది. తాజాగా ఎన్​డీఆర్​​ఎఫ్​ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. దీంతో ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘ఖాతాలో గుర్తుతెలియని మెసేజ్​లు పోస్ట్ అయ్యాయి. పబ్లిష్ అయిన మెసేజ్​లు లోడ్ కాలేదు. డిస్ల్పే ఫొటో మాత్రమే కనిపిస్తోంది.’ అని ఓ అధికారి తెలిపారు. అయితే.. త్వరగానే మళ్లీ పునరుద్ధరించామని వెల్లడించారు.