Flash: బీజేపీ కార్యాలయంలో హెడ్​ కానిస్టేబుల్​​ ఆత్మహత్య

0
360

ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్​ బీజేపీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాజ్​కుమార్​ నేతమ్ అనే హెడ్ కానిస్టేబుల్ తన సర్వీస్​ రైఫిల్​తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో చోటు చేసుకుంది.