Flash: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి

0
137
Kabul

ఆంధ్రప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. అనంతరం సమాచారం తెలుసుకొని రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగాఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.