ఏపీలో భారీగా బంగారం పట్టివేత

0
112
Gold

ఏపీ: విశాఖలో భారీ మొత్తంలో అక్రమ బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. యశ్వంత్ పుర్ -హౌరా ఎక్స్ ప్రెస్ లో కోల్ కతా నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద బంగారం తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీనితో యశ్వంత్ పుర్ -హౌరా ఎక్స్ ప్రెస్ లో రూ 1.91 కోట్ల విలువైన 3.89 బంగారం స్వాధీనం చేసుకున్నారు.