Flash News: శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

0
96

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. శ్రీలంక నుంచి వచ్చిన నిందితుల నుంచి రూ.3.80 కోట్ల విలువైన 7.304 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 9 మందిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.