హైదరాబాద్ పబ్స్ కు హైకోర్టు వార్నింగ్..రాత్రి 10 దాటితే బంద్ చేయాల్సిందే!

0
99
Telangana

హైదరాబాద్ లోని పబ్ లు డీజే సౌండ్స్ తో, డ్యాన్సులతో అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. ఇది వారికీ బాగానే ఉన్న చూసేవారికి మాత్రం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో పబ్ ల నిర్వహణ, ధ్వని నిబంధన వంటి అంశాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు నేటి నుంచి పబ్ లలో రాత్రి 10 గం. దాటితే డీజే సౌండ్స్ పెట్టకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.