తెలంగాణ: హైదరాబాద్‌లో దారుణంచోటు చేసుకుంది. నగరంలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులు దారుణ హత్యకు గురయ్యారు. హబీబ్‌నగర్, నాంపల్లి పరిధిలో ఇద్దరు యాచకుల తలపై రాళ్లతో మోది హత్య చేశారు. ఈ రెండు హత్యలను ఒకరే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫ్లాష్- హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల హత్యలు..ఒక్కరే చేశారా?
Homicides in different places in Hyderabad..did you do it alone?