క్రైమ్ హైదరాబాద్ లో ఘోరం..భార్య గొంతు కోసి చంపిన భర్త By Alltimereport - August 25, 2022 0 75 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఘోరం జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాల్లగూడ యాదవ బస్తీలో ధనమ్మ అనే మహిళను ఆమె భర్త పెద్దులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. అయితే ఆ సమయంలో పెద్దులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది.