క్రైమ్ Flash: ఏపీలో ఘోరం..65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం By Alltimereport - August 14, 2022 0 84 FacebookTwitterPinterestWhatsApp దేశంలో రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. 65 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు ఓ నిందితుడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.