వ్యాపారి పై కాల్పులు ఈ ఆరుగురు ఎంత దారుణం చేశారంటే

How badly these six men fired on the merchant

0
110

నిత్యం జనంతో ఆ మార్కెట్ రద్దీగా ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా కొన్ని షాపులు మాత్రమే తీశారు. అంతేకాదు జనం కూడా పెద్ద ఎక్కువగా లేరు. లాక్ డౌన్ వల్ల కేవలం కొందరు మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో ఓ ఆరుగురు దుండగులు రెండు బైక్ లపై వచ్చారు. రావడంతోనే ఆ మార్కెట్లోని ఓ షాప్ ఓనర్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. ప్రాణ భయంతో ఆ షాప్ ఓనర్ వెంటనే షాపులోకి వెళ్లి దాక్కున్నాడు. అయినా అతన్ని చంపాలి అని ఏకంగా బులెట్ల వర్షం కురిపించారు.

దుండగులు షాప్ వైపు కాల్పులు జరుపుతూ పారిపోయారు. రాజస్థాన్ రాష్ట్రం కోటా జిల్లాలోని గుమన్పురా ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఆరుగురు దుండగులు ఎవరు వ్యాపారితో ఏమైనా అతనికి తగాదాలు ఉన్నాయా ఇలాంటి కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆరుగురి కోసం గాలిస్తున్నారు. వీ

కాల్పులు జరిపిన వీడియో చూడండి…https://twitter.com/ANI/status/1404658632323571714