Flash: భారీ భూకంపం..ఐదుగురు మృతి

0
104

దక్షిణ ఇరాన్​లో భారీ భూకంపం కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 44 మంది గాయపడ్డారు. దేశ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది.