చైనాలో భారీ భూకంపం..65 మంది దుర్మరణం

0
112

చైనాలో భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 65కి పెరిగింది. వందల మంది గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలను వేగవంతం చేశారు.. సిచువాన్‌ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది.