క్రైమ్ ఖాట్మాండులో భారీ భూకంపం By Alltimereport - July 31, 2022 0 81 FacebookTwitterPinterestWhatsApp నేపాల్ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం కలకలం రేపింది. ఆదివారం ఖాట్మాండులో భూమి కంపించింది. దీనితో జనం ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. కాగా దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది.